TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow ప్రముఖ వార్తలు arrow నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు
నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు Print E-mail
పెళ్లి బృదంతో వెళ్తున్న వాహనం నదిలో పడిపోయిన ఘటనలో 15మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కొందరు మరణించి ఉండవచ్చనే వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

రాష్ట్రంనుంచి పెళ్లివారితో బయలుదేరిన వాహనం కర్ణాటకలోని మాసపల్లి వద్ద ఉన్న హగరి నదిలో పడిపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్నవారు నదిలో గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

నదిలో గల్లంతైనవారిని వెతికేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(మూలం - వెబ్‌దునియా)

< Prev   Next >

Google

వ౦టకాలు

Ginger Chicken
Chicken shreds with mushrooms prepared in Soya - ginger sauce ...
Tandoori Chicken
Classic tandoori chicken from India is marinated in yogurt, lemon juice, and plenty of spices, then ...