ప్రముఖ వార్తలు
జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత | జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత |
|
|
| జనశక్తి నేత కూర రాజన్న బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూ ఉండి ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో ఆయనకు గుండెపోటు వచ్చనట్టు అనుమానించారు. అయితే రాజన్నను పరీక్షించిన వైద్యులు అలాంటిదేమీ లేదని నిర్థారించారు. కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో భాగంగా మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి అంటూ రాజన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాజన్నను పరీక్షించిన వైద్యులు మెదడుకు రక్తం సరిగా అందని కారణంగానే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అది గుండెపోటు కాదని తేల్చారు. అదేసమయంలో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వారు పేర్కొన్నారు. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| Next > |
|---|
| Ginger Chicken Chicken shreds with mushrooms prepared in Soya - ginger sauce ... | |
| Tandoori Chicken Classic tandoori chicken from India is marinated in yogurt, lemon juice, and plenty of spices, then ... |