TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow ప్రముఖ వార్తలు arrow ప్రా౦తీయ వార్తలు arrow జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత
జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత Print E-mail
జనశక్తి నేత కూర రాజన్న బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూ ఉండి ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో ఆయనకు గుండెపోటు వచ్చనట్టు అనుమానించారు. అయితే రాజన్నను పరీక్షించిన వైద్యులు అలాంటిదేమీ లేదని నిర్థారించారు.

కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో భాగంగా మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి అంటూ రాజన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

రాజన్నను పరీక్షించిన వైద్యులు మెదడుకు రక్తం సరిగా అందని కారణంగానే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అది గుండెపోటు కాదని తేల్చారు. అదేసమయంలో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)

Next >

Google