ప్రముఖ వార్తలు
టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక | టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక |
|
|
| తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పేరును టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు ప్రతిపాదించారు. దీన్ని మిగిలిన సభ్యులు బలపర్చడంతో కార్యక్రమం పూర్తయ్యింది. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే అధికారం దక్కకపోయినా బలమైన ప్రతిపక్షంగా అవతరించామన్న సంతృప్తి టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| < Prev | Next > |
|---|
| Ginger Chicken Chicken shreds with mushrooms prepared in Soya - ginger sauce ... | |
| Tandoori Chicken Classic tandoori chicken from India is marinated in yogurt, lemon juice, and plenty of spices, then ... |