|
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆధ్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
చాలాకాలంగా హిట్స్ లేకుండా మొహం వాచిన బాలకృష్ణకు తాజా చిత్రం మిత్రుడు సినిమాతోనైనా విజయం మరోసారి తలుపు తడుతుందేమోనని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. అటు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తునే విరామంలో బాలకృష్ణ నటించిన మిత్రుడు చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్నది ట్రేడ్ వర్గాల అంచనా. |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
గజని చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న తమిళ హీరో సూర్య హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం వీడొక్కడే. తమిళంలో అయన్ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని వీడొక్కడే పేరుతో తెలుగుకు ప్రేక్షకులకు అందించారు నిర్మాతలు. పెద్ద సంస్థనుంచి వచ్చిన ఈ చిత్రం తమిళంలో ఓ మోస్తరుగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు సమాచారం. |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
జగపతిబాబు హీరోగా, శ్రద్ధాదాస్, హంసానందినిలు జంటగా తాజాగా తెరమీదకు వచ్చిన చిత్రం అధినేత. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కి వివిధ కారణాల రీత్యా ఎన్నికలముందు విడుదల కాకుండా ఆలస్యమైన ఈ చిత్రం ఎన్నికలు పూర్తయిన వెంటనే విడుదల కావడం విశేషం. |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
అపరిచితుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాలను అందించిన ఆస్కార్ ఫిలింస్‌నుంచి వచ్చిన మరో చిత్రం ఆనందతాడవం. భిన్నమైన కథాంశాలతో తన గత చిత్రాలను రూపొందించిన ఆస్కార్ ఫిలింస్ సంస్థ తన తాజా చిత్రం ఆనందతాండవాన్ని కూడా విభిన్నమైన కథతోనే రూపొందించింది. అయితే ఈ చిత్రం ద్వితీయార్థం విషాదంతో ముగియడం గమనార్హం. |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
కథలో బలం లేకుండా ఓ చిత్రాన్ని రూపొందిస్తే చూసే ప్రేక్షకుడి ఆ చిత్రం సహనానికి ఎంతటి పరీక్ష పెడుతోందో చెప్పేందుకు నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ చిత్రం ఓ చక్కని ఉదాహరణ. ఇంగ్లీష్, హిందీ సినిమాలను అనుకరించడమే పనిగా పెట్టుకుని చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకపోతే చివరకు చిత్రం ఎలా తయరవుతుందో ఈ చిత్రం చూస్తే బాగా అర్థమవుతుంది. |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
<< మొదటికి < వెనుకకు 1 2 3 4 5 6 7 తరువాత > చివరకు >>
|
| ఫలితాలు 1 - 6 మొత్త౦ 42 |